Vasavisatram Vemulawada

Email Address

vasaviannapurnasatram@gmail.com

Phone Number

+91-9246935053

Our Location

1St bypass road, opposite maharaja functional, near Temple Parking, Vemulawada, Telangana 505302

నూతన నిర్మాణం

శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యన్నదాన సత్రం ట్రస్ట్

శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణా నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ.
మొదటి బైపాస్ రోడ్ దేవాలయం పార్కింగ్ దగ్గర వేములవాడ.   

వేములవాడ దర్శనార్థం ఇచ్చేసి ఆర్యవైశ్య భక్తుల సౌకర్యార్థం
ప్రస్తుతం అద్దె భవనంలో మన సత్రం నిర్వహించడం అవుతుంది.
ఆర్యవైశ్య భక్తులు వేములవాడ దర్శన నానికి విచ్చేసేవారికి 


13 ఏసీ రూమ్స్
13 నానేసి రూమ్స్
వెస్టర్న్ టాయిలెట్

హాట్ వాటర్
త్రాగడానికి ప్యూరిఫై మినరల్ వాటర్
లిఫ్ట్ సౌకర్యం
ఫ్రీ వైఫై
పార్కింగ్ సౌకర్యం
మధ్యాహ్నం భోజనం
సాయంత్రం అల్పాహారం


వేములవాడ రాజేశ్వర స్వామి దేవస్థానం సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది.

 

నూతన భవన నిర్మాణం:

👉శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం
👉గణపతి దేవాలయం
👉25 AC రూమ్స్
👉5 AC సూట్ రూమ్స్
👉80 మంది భక్తులు ఒకేసారి కూర్చొని భోజనం చేసే డైనింగ్ హాల్
👉ప్రతి రూముకు 24 గంటలు హాట్ వాటర్ సౌకర్యం
👉ప్రతి రూముకు లాన్
👉డార్మెటరీ హాల్
👉ఏసీ భోజనశాల
👉ప్రతి రూముకు వెస్ట్రన్ టాయిలెట్
👉భక్తుల వెంట వచ్చే డ్రైవర్లకు వసతి సౌకర్యం
👉ఫైర్ సెక్యూరిటీ
👉భక్తులకు ప్యూరిఫై వాటర్ కొరకు వాటర్ ప్లాంట్
👉లిఫ్ట్ సౌకర్యం
👉 ప్రతి రూముకు వెంటిలేషన్
👉అధునాతన సౌకర్యాలతో
నిర్మించబోయే సత్ర భవన  సముదాయము.

 

దక్షిణ కాశీగా పేరుగాంచిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హరిహరలు వెలిసినటువంటి వేములవాడ లో శ్రీ రాజరాజేశ్వర క్షేత్రా ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్టు వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట్ర0 వారి ఆధ్వర్యంలో సత్రం నూతన భవన నిర్మాణం మరియు 🛕 గణపతి దేవాలయం 🛕 శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయం నిర్మాణం పనులు కొనసాగుతున్నవి ఆర్యవైశ్య భక్తులు భవన నిర్మాణంలో భాగస్వాములు కాగలరని కోరుచున్నాము.

₹5,556 రూపాయలు చెల్లించండి. 👉సత్రం నూతన భవన నిర్మాణంలో ఒక్క అడుగు స్థలం దాతగా చేరండి. 

₹12,226 రూపాయలు చెల్లించండి. 👉 ఒక అడుగు స్థలం మరియు ఒక అడుగు భవన నిర్మాణ దాతగా చేరండి.

₹25,556 రూపాయలు చెల్లించండి  👉రాజ పోషకులుగా చేరండి.

₹55,556 రూపాయలు చెల్లించండి  👉శాశ్విత నిత్య అన్నదాతగా కొనసాగండి. 

 ₹12,5556 రూపాయలు చెల్లించండి  👉శాశ్విత నిత్య అన్నదాత మరియు డైరెక్టర్ గా చేరండి.
₹2,11,116 రూపాయలు చెల్లించండి  👉ఫౌండర్ ట్రస్ట్ గా చేరండి.
₹3,11116 రూపాయలు చెల్లించండి  👉(1/2 )ఆఫ్ ఏసి రూమ్ డోనర్ గా చేరండి.
₹6,11116 రూపాయలు చెల్లించండి  👉ఫుల్ ఏసి రూమ్ డోనర్ గా చేరండి.

 

ఇతర వివాహములకు సంప్రదించాల్సిన నెంబర్:
సత్రం వ్యవస్థాపక అధ్యక్షులు.
తాటికొండ పవన్ కుమార్.
వేములవాడ.
సెల్ నెంబర్ 9441974047 , 9246935053