Vasavisatram Vemulawada

Email Address

vasaviannapurnasatram@gmail.com

Phone Number

+91-9246935053

Our Location

1St bypass road, opposite maharaja functional, near Temple Parking, Vemulawada, Telangana 505302

శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ

ఇది ఆర్యవైశ్య స్వాభిమానుల సమూహం. సానుకూల దృక్పథం గల వ్యక్తుల బృందం. వేములవాడలో పుట్టి పెరిగినవారు, వేర్వేరు ప్రాంతాల నుంచి వేములవాడకు వచ్చి జీవనం సాగిస్తున్న వారు కలిసి అరమరికలు లేకుండా ఏర్పాటు చేసిన సేవాసంస్థ.
ఈ ప్రాంత మిత్రులు, శ్రేయోభిలాషులు, పెద్దలు, గురువులతో చిన్ననాటి సంగతులపై, సంభాషించుకోవడంతో అంకురార్పణకు నోచుకున్న ట్రస్టు ఇది.